సీఎం కేసీఆర్కు ఫోన్ | ముఖ్యమంత్రి కేసీఆర్కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇవాళ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు, ఎస్టీటీ ఆదేశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది.
గంగమ్మకు మంత్రి పూజలు | హల్దీ ప్రాజెక్టు వద్ద గంగమ్మకు మంత్రి పూజలు చేశారు. గోదావరి జలాలతో నిండుకున్న హల్దీ వాగు ప్రాజెక్టు మత్తడి దూకడం ఓ అద్భుతమని ఆయన పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు | తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం (ప్లవ నామ సంవత్సరం) సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.