ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు.. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్‌కు వెళ్తుంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా రెండు టీ20లు ఆడాల్సి ఉంది. దీనికోసం గతేడాది చేసినట్లే మరో యువ జట్టును పంప�
ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు వరుస సిరీస్‌లు ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్, ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుతోపాటు టీ20, వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ప్రధాన కోచ్ �