Iran | ఇరాన్‌లోని అత్యాధునిక షాహిద్ రజాయీ నౌకాశ్రయంలో శనివారం భారీ పేలుళ్లు (Iran port blast) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
Iran Port Blast: ఇరాన్‌లోని షాహిద్ రాజాయి పోర్టులో ఇవాళ భారీ పేలుడు జరిగింది. ఆ దుర్ఘటనలో 47 మంది గాయపడ్డారు. ఏ కారణం చేత పోర్టులో పేలుడు జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు.