Iran Port Blast: ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 47 మందికి గాయాలు
Iran Port Blast: ఇరాన్‌లోని షాహిద్ రాజాయి పోర్టులో ఇవాళ భారీ పేలుడు జరిగింది. ఆ దుర్ఘటనలో 47 మంది గాయపడ్డారు. ఏ కారణం చేత పోర్టులో పేలుడు జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు.
దుబాయ్: ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలో ఉన్న షాహిద్ రాజాయి పోర్టు(Iran Port Blast)లో ఇవాళ పేలుడు ఘటన జరిగింది. ఆ దుర్ఘటనలో 47 మంది గాయపడ్డారు. ఒమ్మాన్‌లో అమెరికాతో అణ్వాయుధ అంశంపై అమెరికా చర్చలు చేపడుతున్న నేపథ్యంలో ఈ పేలుడు చోటుచేసుకోవడం గమనార్హం. అయితే ఏ కారణం చేత పోర్టులో పేలుడు జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. షాహిద్ రాజాయి పోర్టులో ఉన్న అనేక కంటేనర్లలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని వైద్య చికిత్స కోసం తరలిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మంటల్ని ఆర్పేందుకు పోర్టు కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. ఆ ప్రమాదంలో బహుశా అనేక మంది మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు.
BREAKING | A massive explosion has been reported at the Port of Shahid Rajaee, one of two sections within the Port of Bandar Abbas, located on the north shore of the Strait of Hormuz in southern Iran.
According to Mehr News Agency, a fuel tank in the port exploded due to unknown… pic.twitter.com/vN8r4yHyCT
— The Cradle (@TheCradleMedia) April 26, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

