iPhone 13 Pro | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఐఫోన్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ మధ్యే ఐఫోన్ 13( iPhone 13 )ను కూడా ఆపిల్ సంస్థ లాంచ్ చేసిన విషయం తెలుసు కదా. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్‌ను రిలీజ్ చేశారు. అయితే వీటిలోఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్‌లలో మ్యాక్రో ఫొటోగ్రఫీ అనే ఓ కొ�