గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు మొబైల్ సిగ్నల్ లేకపోవడం చాలా ఇబ్బంది పెడుతుంది. మనం వాడే నెట్వర్క్ కాకు ండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనం వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది.
Intra Circle Roaming | కేంద్రం ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధితో నిర్మించిన 4జీ మొబైల్ టవర్‌తో సిమ్ సిగ్నల్ లేకున్నా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సౌకర్యంతో ఏ నెట్వర్క్ నుంచైనా కాల్ చేసుకునే సౌకర్యం కేంద్ర టెలికం �