Albendazole Tablets | 1 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లల్లో నులిపురుగుల సమస్య నివారణకు, ఆహార జీర్ణక్రియ మెరుగుదలకు, శారీరక వికాసానికి ఆల్బెండజోల్ మాత్రలు ఉపయోగపడతాయని వైద్యులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలమంది పిల్లలు నులి పురుగుల సమస్యతో బాధపడుతున్నారు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇవి వ్యాపిస్తాయి. వీటిలో మూడు ముఖ్యమైనవి.. రౌండ్ వామ్, విప్ వామ్, హుక్ వామ్. బహిరంగ మల విసర్జన