వాహన పరిశ్రమకు పండుగ శోభ సంతరించుకోబోతున్నది. పండుగ సీజన్ వచ్చిందంటే చాలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ప్రత్యేక వాహనాలను విడుదల చేస్తున్నాయి.
నయా కార్లు సందడిచేయబోతున్నాయి. వచ్చే నెలలో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు తమ నూతన వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఆటోమొబైల్ రంగం టాప్‌గేర్‌లో దూసుకుపోతుండటంతో సంస్థలు ఇక్కడి మార్కె�