ఒక విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు ఇంటర్మీడియట్. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే స్టేజ్. ఇంటర్మీడియట్లో చదివిన గ్రూప్ ఆధారంగానే తర్వాత ఉన్నత చదువులు ఆధారపడి ఉంటాయి.
నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతిలేదు ఏకాగ్రత ముఖ్యం.. ప్రశాంతతోనే విజయం.. ఖమ్మంలో 59 కేంద్రాలు, 33,709 మంది విద్యార్థులు ఖమ్మంఎడ్యుకేషన్, మే 5: ఇంటర