నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఎస్సీ గురుకుల కళాశాలలో అజయ్ అనే ఇంటర్ విద్యార్థి ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డల సూరారంలో సోమవారం డెంగీతో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన సరస్వతి, వెంకటేశం దంపతుల పెద్ద కుమారుడు కుమ్మరి నిఖిల్ (17) హైదరాబా�