Earthquake | గుజరాత్ (Gujarat)లో భూకంపం (Earthquake) సంభవించింది. బనస్కాంత జిల్లాలోని వావ్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 3:35 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది.
గుజరాత్లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.8గా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (Institute of Seismological Research-ISR) అధికారులు వ�