ఈ చిత్రంలోని పిల్లి పేరు నల. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న మార్జాలం. దీనికి ఇన్స్టాలో 45 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
రికార్డుల రారాజు, కింగ్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో వీక్షకుల సంఖ్య 25 కోట్లకు చేరుకున్న తొలి, ఏకైక భారత వ్యక్తిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు.