BSF | సరిహద్దు భద్రతా దళం (BSF) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 30 వరకు అందుబాటులో ఉంటాయి.
బీఎస్ఎఫ్| సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)లో గ్రూప్ బీ, సీ విభాగంలో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరిం