పీఎస్ఎల్వీ రాకెట్‌తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన ప్రయోగం ఇదే. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం...
జీశాట్: ఇస్రో అభివృద్ధి చేసిన అధిక నిర్దేశిత టెలీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-31. దీన్ని ఫిబ్రవరి 6న దక్షిణ అమెరికాలోని ఫ్రెంచి గయానాలో ఉన్న కౌరూ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్-5 వీఏ-247 రాకెట్ ద్వారా వి�