సికింద్రాబాద్ నావల్ చీఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్ (సీక్యూఏవో)గా వారణాసి చంటి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నావల్ ఇంజినీరింగ్ ఐఎన్ఎస్ శివాజీలో చదువుకున్న చంటి 1992లో భారత నౌకాదళంలో చేరారు.
న్యూఢిల్లీ: సహాయంలో ముందుండే భారత నౌకాదళం మరోసారి దీనిని నిరూపించింది. సాంకేతిక సమస్యతో సముద్రంలో చిక్కుకున్న కార్గో షిష్కు అవసరమైన సహాయాన్ని అందించింది. ఏడుగురు భారతీయ సిబ్బంది ఉన్న ఎంవీ నయన్ అనే రవా�