సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన భారీ అగ్ని ప్రమాద్రంలో తీవ్రంగా గాయపడిన పలువురు కార్మికులకు పటాన్చెరులోని ధృవ దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ధృవ, ప్రణాయ్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించ