దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 213.45 పాయింట్లు అందుకొని 81,857.84 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 69.90 పాయింట్లు ఎగబ
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిన్( Infosys ) షేర్లు మంగళవారం ఇంట్రాడేలో కొత్త రికార్డులను అందుకున్నాయి. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు(సుమారు రూ.7.41 లక్షల కోట్లు) దాటింది.