Veterinary Officer | రాబోయే వర్షాకాలంలో ఎక్కడైనా పిడుగుపాటుకు జీవాలు మృతిచెందితే సమాచారం ఇవ్వాలని జిల్లా వెటర్నరీ ఇన్చార్జి అధికారి జ్ఞానశేఖర్ అన్నారు.
డీఐజీ రంగనాధ్ | జిల్లాలో అధిక వడ్డీ, బారా, మీటర్ కట్టింగ్ వ్యాపారులపై నిఘా పెట్టాం. వడ్డీ వేధింపుల విషయంలో బాధితులు నేరుగా తనకు సమచారం ఇవ్వాలని డీఐజీ ఏవీ రంగనాధ్ ప్రజలను కోరారు.