ఇన్‌ఫ్లూయెంజాపై కొన్ని రోజులుగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న వేళ, ఆ వైరస్ పెద్ద ప్రమాదకరి కాదని ఐసీఎమ్మార్ వెల్లడించింది. కొవిడ్ తరహాలో ఇదేదో కొత్త వైరస్ అని పేర్కొన్నది.
ఇన్‌ఫ్లూయెంజా కేసుల గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం వైద్యార�