Indus Waters Treaty: సింధూ జలాల ఒప్పందం రద్దు అంశంపై పునరాలోచన చేయాలని పాకిస్థాన్ కోరుతోంది. ఇప్పటికే ఇండియాకు నాలుగు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నడుమ పాకిస్థానీ నటి హానియా ఆమిర్‌కు ఇండియన్ ఫ్యాన్స్ వాటర్ బాటిళ్లను పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది.