ఇంద్ర నూయి.. పెప్సికో మాజీ సీయీవో. తనకు మహిళల సమస్యల పట్ల లోతైన అవగాహన ఉంది. భారతీయ విలువలను అపారంగా గౌరవిస్తారు. ఆధునిక స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లకు సనాతన సంప్రదాయంలోనే పరిష్కారం ఉందని చెబుతారు.
మహిళలు వ్యాపార రంగంలో ఏ స్థాయిలో దూసుకెళ్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెప్సికో మాజీ సీయీవో ఇంద్రా నూయి ప్రస్తుతం అమెజాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నది. ఆమె తన జీవితానుభవాలపై �