ఆర్థిక ప్రగతిని సాధించాలంటే క్రమశిక్షణ ఎంత అవసరమో.. కొన్ని దురలవాట్లను దూరం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రధానంగా పెట్టుబడులు, పొదుపు, ఖర్చులు ఇలా పలు అంశాల్లో తెలివిగా వ్యవహరించాలి.
డెరివేటివ్స్ సెగ్మెంట్లో ఇండివీడ్యువల్ స్టాక్స్ ప్రవేశం కోసం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ సోమవారం పలు కఠిన నిబంధనల్ని ప్రతిపాదించింది. వీటి ప్రకారం స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్స్ అం�