భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా (ఐఏబీ) దక్కడంలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జనవరి 26న అట్టహాసంగా ప్రారంభించిన ఈ పథకం ముందుకు సాగడంలేదు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కరువు నేపథ్యం లో ఉపాధి హామీ పనులు కల్పించాలని నిరుపేద లు కోరుతున్నారు. అందుకోసం జాబ్‌కార్డుల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 63,318 మంది తమకూ �