భారత్లోని యూనివర్సిటీల్లో సుస్థిరత అంశంలో ఐఐటీ ఢిల్లీ అగ్ర స్థానంలో నిలిచింది. క్యూఎస్ ప్రపంచ ర్యాకింగ్స్-2025లో 255 స్థానాలు ఎగబాకి 171 స్థానానికి చేరుకుంది. మంగళవారం ఈ ర్యాంకులను విడుదల చేశారు.
క్యాంపస్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతి న్యూఢిల్లీ, ఆగస్టు 13: భారతదేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, కొన్ని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ఆ యూనివర్సిటీల్లో సీట�