India Open: మోకాలి గాయంతో ఇబ్బందిపడ్డ యంగ్.. శుక్రవారం ఢిల్లీ వేదికగా ముగిసిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 19-21, 0-3 తేడాతో జియా మిన్ యో (సింగపూర్) చేతిలో ఓడింది.
ఇండియన్ ఓపెన్ న్యూఢిల్లీ: ఆరంభ సీజన్ టోర్నీ ఇండియా ఓపెన్ సూపర్-500లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, లక్ష్యసేన్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రత్యర్థి టెరెజా స్వాబిక