అమెరికాలోని ఉటా రాష్ట్రం లో వెస్ట్ సిటీ వ్యాలీలోని ఒక షాపిం గ్ మాల్లో భారత సంతతికి చెం దిన ముస్లిం యువకుడు సోహైల్‌పై దాడి జరిగింది. పీటర్ మైఖేల్(48) సోహైల్ దగ్గరకు వచ్చి, నీ మతం ఏమిటని అడిగాడు.
ముస్లిం వర్గాన్ని పూర్తిగా బహిష్కరించాలంటూ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించడంపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు.