బీటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి బ్రేక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) మూడో యూనిట్లో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 270 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు ఉత్పత్తికి కీలకమైన రోటర్ ఎైగ్జెటర్లో సాంకేతిక సమస్య ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు.
- మూడో యూనిట్లో సాంకేతిక సమస్య
- పునరుద్ధరణకు పక్షం రోజులు పట్టే అవకాశం
మణుగూరు టౌన్, సెప్టెంబర్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) మూడో యూనిట్లో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 270 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు ఉత్పత్తికి కీలకమైన రోటర్ ఎైగ్జెటర్లో సాంకేతిక సమస్య ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు.
లోపాన్ని సరిచేసేందుకు అవసరమైన ఎైగ్జెటర్ పరికరాన్ని హర్యానా నుంచి తీసుకురావాల్సి ఉన్నది. ఇది రావడానికి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి యూనిట్లో చిన్నచిన్న మరమ్మతు పనులను ఇంజినీర్లు చేపట్టారు. ఎైగ్జెటర్ పరికరం అమర్చిన తరువాతే మూడో యూనిట్లో విద్యుత్తు ఉత్పత్తిని పునరుద్ధరించనున్నట్టు బీటీపీఎస్ అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

