అమెరికాలో భారతీయ ముస్లింపై దాడి
అమెరికాలోని ఉటా రాష్ట్రం లో వెస్ట్ సిటీ వ్యాలీలోని ఒక షాపిం గ్ మాల్లో భారత సంతతికి చెం దిన ముస్లిం యువకుడు సోహైల్‌పై దాడి జరిగింది. పీటర్ మైఖేల్(48) సోహైల్ దగ్గరకు వచ్చి, నీ మతం ఏమిటని అడిగాడు.
ఉటా: అమెరికాలోని ఉటా రాష్ట్రం లో వెస్ట్ సిటీ వ్యాలీలోని ఒక షాపిం గ్ మాల్లో భారత సంతతికి చెం దిన ముస్లిం యువకుడు సోహైల్‌పై దాడి జరిగింది. పీటర్ మైఖేల్(48) సోహైల్ దగ్గరకు వచ్చి, నీ మతం ఏమిటని అడిగాడు. తాను ముస్లింనని చెప్పడంతో, లారెన్స్ కత్తితో అతనిని పొడిచాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సోహైల్‌ను దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

