-రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా భారత రక్షణను ప్రజాప్రభుత్వానికి అప్పజెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనికిగాను గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని రూపొందించారు. 1942, జూలైలో వార్ధాలో జరి�
యూరప్‌తో భారతదేశానికి వ్యాపార సంబంధాలు ప్రాచీన గ్రీకు కాలం నుంచి ఉన్నాయి. మధ్యయుగాల కాలంలో యూరప్, భారతదేశం, ఆగ్నేయాసియాల మధ్య అనేక మార్గాలగుండా వ్యాపారం సాగింది. ఒకటోమార్గం: పర్షియన్ సింధుశాఖ వెంట సముద�