Yamaha | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘ఇండియా యమహా మోటార్’ సుమారు మూడు లక్షల రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రీడ్, ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రీడ్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Yamaha FZ-X Chrome Edition | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్.. దేశీయ మార్కెట్లోకి తన క్రూయిజ్ మోటారు సైకిల్ క్రోమ్ కలర్ ఎడిషన్ ను ఆవిష్కరించింది.