గత నెలలో దేశ ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం 5 నెలల గరిష్ఠాన్ని తాకింది. గురువారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఏప్రిల్లో ఎగుమతులు 9.03 శాతం పెరిగి 38.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
దేశీయ వాణిజ్య ఎగుమతులు గత నెల అక్టోబర్లో నిరుడుతో పోల్చితే 17.25 శాతం పెరిగి రెండేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 39.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే వాణిజ్య లోటు కూడా 27.14 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం.