అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌పై సుంకాల మోత మోగిస్తున్నారు. చైనా, కెనడా కంటే అధికంగా భారత్‌పై టారిఫ్‌లు విధించారు. అమెరికా అత్యధికంగా విధించిన సుంకాల జాబితాలో బ్రెజిల్‌తో కలిసి భారత్ సంయుక్తంగా మొ
India tariffs | భారత (India) వస్తువులపై అమెరికా (USA) విధించిన సుంకాల (Tariffs) కు ప్రతీకారంగా.. అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) కు తెలియజేసింది.