గేమింగ్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యంపై ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరం, కోరల్ రిక్రూట్తోపాటు ఎమ్-లీగ్ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా-2026 పోటీలను హైదరాబాద్లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడాశాఖ సుముఖత వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నది.