కోరమండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్..సదరన్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎస్ఐసీసీఐ) ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను దేశ జీడీపీ వృద్ధిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాలు ఒకేలా ఉన్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అన్నార