ఎస్ఐసీసీఐ ప్రెసిడెంట్గా అరుణ్ అలగప్పన్
కోరమండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్..సదరన్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎస్ఐసీసీఐ) ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.
చెన్నై, అక్టోబర్ 4: కోరమండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్..సదరన్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎస్ఐసీసీఐ) ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న అతి పురాతన ఇండస్ట్రీ బాడీ ఇదే కావడం విశేషం.
అలాగే వీఎన్ఎస్ లీగల్ ఫౌండర్ వీఎన్ శివ శంకర్..ఎస్ఐసీసీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ..ఎస్ఐసీసీఐ ప్రెసిడెంట్గా నియమించినందుకు ధన్యవాదములు, వ్యాపార వృద్ధికి తనవంతుగా కృషి చేయనున్నట్టు ప్రకటించారు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బూర్గంపహాడ్లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

