ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిసంస్కరణలు ఇక ఎంత మాత్రం ఓ ఎంపిక కాదని, అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. అంతర్జాతీయ పాలనా వ్యవస్థలకు ఈ సందేశాన్ని భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా త్రయం పంపించాలన్నారు.
దక్షిణాఫ్రికాలో ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నెల 21-23 తేదీల్లో ఆ దేశంలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (ఐబీఎస్ఏ) సమావేశంలోన�