శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! సర్వజగత్తుకూ జననీజనకులు, ఆదిదంపతులు శ్రీ లక్ష్మీనారాయణుల దివ్య అనురాగ భరిత దాంపత్య ధర్మం కనుమరుగు కాకుండా ఇలలో కలకాలం వర్ధిల్లాలని... ప్రకృతి పురుషుల పెల్లుబికిన ప్రేమధారను జ
అవతరణ అంటే దిగిరావటం, అభివ్యక్తం కావటం! ధర్మగ్లాని జరిగినపుడల్లా తనను తాను సృష్టించుకుని, ఆ తరాన్ని ఉద్ధరించి.. తదనంతర తరాలను నడిపించడం అవతారమూర్తుల లక్ష్యం. కాల, కార్య, కారణ, కర్తవ్యాలకు లోబడే వారి సంచారం
నవరాత్రుల్లో మూడోనాడు అమ్మవారు చంద్రఘంటగా అనుగ్రహిస్తుంది. శిరస్సుపై అర్ధ చంద్రుడు ‘ఘంటాకారం’లో ఉండటం వల్ల ఆ పేరుతో పిలుస్తూ ఆరాధిస్తారు. అమ్మవారి దేహకాంతి బంగారు రంగులో అంతటా విస్తరించి ఉంటుంది. పది �
దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. పలు ఆలయాల్లో తొలి రోజు అమ్మవారు బాలాత్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే సుప్రభాతం, అభిషేక�
జగన్మోహనాకారుడు | శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు.