హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామివారి (Inavolu Mallanna) ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు.
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యారు. ఈ మేరకు శుక్రవారం వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ దృష్టికుంభం ఘనంగా నిర్వహించ�