పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్లో గుర్తింపు లేదని సీనియర్ నేత, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏండ్లుగా పార్టీ బలోపేతానికి కష్టపడుతున్న తనకు కాకుండా వ
‘పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్లో గుర్తింపు లేదు. పరకాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం 12 ఏండ్లుగా కష్టపడుతున్నా.. నాకు టికెట్ ఇవ్వకుండా వారం కింద చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇచ్చుడ�