‘టెలిగ్రామ్' యాప్ వ్యవస్థాపకుడు పావెల్ డ్యురోవ్ (41) 37 ఏళ్ల లోపు వయసు గల మహిళలకు ఓ ఆఫర్ ఇచ్చారు. తన వీర్యంతో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ట్రీట్మెంట్ తీసుకునేందుకు అంగీకరించే మహిళలకు పూర్తి ఖ�
Telegram CEO Pavel Durov: తన వీర్య కణాలతో ఐవీఎఫ్ చేయించుకునే మహిళలకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వనున్నట్లు టెలిగ్రాం సీఈవో తెలిపారు. 37 ఏళ్ల లోపు మహిళలకు ఆయన ఆ ఆఫర్ ప్రకటించారు.