ఎండ మండిపోతున్నది. ఇలాంటి వేడి వాతావరణంలో చల్లచల్లని పానీయాలు తాగాలనిపిస్తుంది. ముఖ్యంగా, చెరకు రసం.. అమృతంలా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టు అనేక ప్రయోజనాలనూ అందిస్తుంది.
ఇప్పుడు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి. కాబట్టి మనం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచు�