హెచ్-1బీ వీసా సహా అనేక ఇమిగ్రేషన్ ప్రయోజనాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును మార్చి 1 నుంచి పెంచనున్నట్లు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) శనివారం ప్రకటించింది.
ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్లిన విదేశీయుల పిల్లలకు ఆ దేశం శుభవార్త చెప్పింది. 21 ఏండ్ల వయసు దాటిన వారికి అమెరికాలో స్థిర నివాసం కోసం దరఖాస్తు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తూ యూఎస్ సిటిజెన్షిప్