ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమాలకు పాల్పడే అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితి లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఆబ్కారీ శాఖలో జరుగుతున్న అక్రమాలపై ‘నమస్తే తెలం�
కరీంనగర్ ఐఎంఎల్ డిపో అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దుకాణాలకు మద్యం కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతూ ఉద్యోగులు పెద్ద ఎత్తున డబ్బు దండుకుంటున్నట్లు తెలిసింది. డిపో అధికారులకు సంబంధం లేకుండా స్ట�