ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయం సింహాద్రి అప్పన్నను (Simhadri Appanna) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. విశాఖపట్నం జిల్లా సింహచల (Simhachalam) పుణ్యక్షేత్రంలో వరాహ నరసింహ స్వామి (Varaha Narasimha swamy) చందనోత్సవాన్ని