Cold wave | దేశంలో చలిగాలుల (Cold waves) తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. హిమాలయాలకు సమీపంలోని ఉత్తరాది రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత చంపేస్తున్నది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి తుఫాన్‌గా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర తుఫాన్‌గా ఏర్పడుతుందని పేర్కొంది.