జిల్లాలోని మహేశ్వరం మండలం, జిన్నాయగూడ గ్రామంలో పోలీస్ పహారా మధ్య టీజీఐఐసీ వెంచర్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను రైతులు అడ్డుకుంటారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు.
సంగారెడ్డి జిల్లా కంది మం డలం చిద్రుప్ప గ్రామ శివారులో కొనసాగుతున్న అక్రమ వెంచర్ పనులను శుక్రవారం అధికారులు అడ్డుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న కంది మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మార్