రాజన్న కోడెలను కబేళాలకు విక్రయించడంపై ఆలయ అధికారులు బుధవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మనుగొండ, అనంతారం, చలపర్తి గ్రామాల్లో విచారణ జరిపారు. ఆలయ సూపరింటెండెంట్ వైరి నర్సయ్య, క్లర్క్ రవి ఆయా గ్రామాల్
నిబంధనలకు విరుద్ధంగా రాజన్న కోడెలను తీసుకెళ్లి, వాటిని కబేళాకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమ వ్యాపారులకు కొంతమంది ప్రభుత్వ పెద్దలు కొమ్ము కాస్తున్నారా? వారికి అండదండలు అందిస్తున్నారా? ఫలితంగ�