ఇల్లంతకుంట స్కూల్కు గోల్డెన్ అవార్డు వరించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇందన పొదుపు మంత్రంగా విద్యుత్త్, సౌరశక్తి వినియోగంపై విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులకుగాను ఈ పురస్కారం వరించింది.
ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో బోల్తాపడ్డది. ఈ ఘటనలో 20 మంది గాయప డ్డారు. వీరిలో ఇద్దరు గర్భిణులు ఉన్నారు. వీరిని పోలీసులు తమ పెట్రోకార్ వాహనంలో ద వాఖానకు తరల