విదేశాలకు చెందిన చాట్‌జీపీటీ, గ్రోక్, జెమినీ, డీప్‌సీక్, పర్ఫ్లెక్సిటీలకు దీటుగా ‘భారత్‌జెన్' పేరిట ఓ స్వదేశీ ఏఐ చాట్‌బాట్ త్వరలో అందుబాటులోకి రానున్నది.
ఐఐటీ బాంబేకు చెందిన ఇంజినీర్లు హార్న్‌బ్యాక్ పేరుతో మడతపెట్టే (ఫోల్డింగ్) ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారుచేశారు. ఆ సైకిల్‌ను రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రా�