దేశీయ పారిశ్రామికోత్పత్తి నీరసించిపోయింది. కీలక రంగాల్లో ఉత్పాదకత ఎక్కడిదక్కడే అన్నట్టు తయారైంది. అక్టోబర్కుగాను సోమవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)
దేశీయ పారిశ్రామిక రంగం పడకేసింది. వరుసగా కొన్ని నెలలుగా దూసుకుపోతున్న తయారీ రంగంలో నెలకొన్న నిస్తేజం కారణంగా డిసెంబర్ నెలకుగాను పారిశ్రామిక వృద్ధి 4.3 శాతానికి పరిమితమైంది.